Kishore Tirumala: టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ‘నేను శైలజ’ సినిమా కూడా ఒకటి. హీరో రామ్ పోతినేని కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమాతోనే ‘మహానటి’ కీర్తి సురేశ్ తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఎంపిక చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన డ్రామా జరిగిందని దర్శకుడు కిషోర్ తిరుమల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతకీ ఆ డ్రామా ఏంటోఈ స్టోరీలో…