రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ నటించారు. Also Read :The Raja Saab Movie Review : ‘ది రాజా సాబ్’ రివ్యూ..ప్రభాస్ హిట్టు కొట్టాడా? లేదా? అయితే ఈ సినిమాలో వీరు…