కోలీవుడ్ నటుడు శ్రీరామ్, ఖుషి రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిండం’..ది స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. సాయి కిరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 15న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ మూవీలో అవసరాల శ్రీనివాస్, రవివర్మ, ఈశ్వరీ రావు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తూ మేకర్స్ సినిమా పై క్యూరియాసిటిని కలిగించారు. ఈ…