Manchu Manoj David Reddy: టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కమ్‌బ్యాక్ జర్నీలో మరో మైలురాయిగా నిలిచే చిత్రం రాబోతుందని ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటీవల విడుదలైన ‘భైరవం’ సినిమాలో పవర్‌ఫుల్ రోల్‌లో అలరించిన మంచు మనోజ్, తాజాగా ఆయన హీరోగా చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోతో మేకర్స్ మూవీ…