Hyderabad: తక్కువకు డ్రెస్ కుట్టలేదని టైలర్ షాపు కాల్చేసిన ఘటన హైదరాబాద్ లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. ఫిలింనగర్ లోని లక్ష్మి నగర్ లో ఖదీర్ అనే వ్యక్తి టైలర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
Vaarasudu : ఇళయ దళపతి విజయ్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా వారసుడు. ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ కు జంటగా రష్మిక నటిస్తోంది.