తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ఓ వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన NTR జిల్లా రెడ్డిగూడెంలో జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన తాపీ మేస్త్రి రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కోట రామారావు. NTR జిల్లా ఏ. కొండూరు మండలంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. రెడ్డిగూడెంలోని మద్దులపర్వ ఇతని స్వస్థలం. ఇతను జూన్ 26 నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు…
Kerala : కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు లోయలో పడి నలుగురు చనిపోయారు. మృతిచెందిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Chhattisgarh : కొన్ని నేర వార్తలు వింటే ఆశ్చర్యమేస్తుంది. దీనికి కూడా హత్యలు, కిడ్నాపులు, కొట్టుకోవడాలు చేస్తుంటారు. అలాంటిదే ఈ కథనం.. కోడి గుడ్ల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదిన ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో జరిగింది.