Aadi Saikumar: హీరో ఆది సాయికుమార్ నటించిన కొత్త సినిమా ” శంబాల” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. మూవీ సక్సెస్ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్‌ను ప్రొడ్యూసర్ రాజేష్ దండా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ.. హాస్య మూవీస్‌లో ఆది సాయికుమార్ నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. READ ALSO: Honour Killing: తెలంగాణలో పరువు హత్య.. పెళ్లైన వ్యక్తిని…
’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి నుంచి వస్తున్న మరో వినోదాత్మక చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. దీనికి ట్యాగ్ లైన్ ‘కానీ చాలా మంచోళ్లు’. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల…
Srinu Vaitla : శ్రీనువైట్ల డైరెక్షన్ లో మంచు విష్ణు హీరోగా వచ్చిన ఢీ సినిమా అప్పట్లో ఓ సంచలనం. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులోని కామెడీ సీన్లు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాతోనే శ్రీనువైట్ల, మంచు విష్ణు ట్రాక్ లోకి వస్తారంటూ రూమర్లు వస్తున్నాయి. తాజాగా వాటిపై శ్రీనువైట్ల ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఢీకి…