అనిల్ రావిపూడి… ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కామెడీ, బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో ‘సక్సెస్‌ఫుల్ డైరెక్టర్’గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారాయన. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నేను ఎందుకు దొరకట్లేదు అంటే నేను ఆడియన్స్‌కు అంత దగ్గరగా ఉన్నాను కాబట్టి..” అని , సామాన్య ప్రేక్షకుల మనసులకు ఎంత దగ్గరగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చాలామంది దర్శకులు తమ…
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం.. తాజాగా హన్మకొండలో ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించింది. ఇందులో భాగంగా నవీన్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ‘నాకు సినీ నేపథ్యం (ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్) లేదని అందరూ అంటుంటారు, కానీ నాకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా..…
భార్యాభర్తల పోరుని వినోదాత్మకంగా చూపించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాంటి ఫ్యామిలీ కథతో వచ్చే కామెడీ ఎంటర్టైనర్‌లు ఎవర్ గ్రీన్‌గా నిలుస్తుంటాయి. ఇక ఇప్పుడు అలాంటి ఓ కథతోనే ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో ‘పురుష:’ అనే చిత్రం రాబోతోంది. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం…