Home
Telugu Cinema
Telugu Cinema News
-
Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
తిరువీర్ హీరోగా రూపొందిన సరికొత్త చిత్రం ‘పాపం ప్రతాప్’, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాపై మరియు యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ “ట్రైలర్ చూస్తుంటే ఇందులో నటుడు తిరువీర్ కంటే మనకు… -
Allu Aravind: యాంకర్ ప్రదీప్ డైరెక్షన్లో మాత్రమే నటిస్తా..అరవింద్ కీలక వ్యాఖ్యలు
అల్లు అరవింద్ మెగా నిర్మాతగా గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి హిట్లు కొట్టారు. అయితే, ప్రస్తుతానికి ఆయన నిర్మాతగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి వంటి వారు గీతా ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకుని, ‘గీతా ఆర్ట్స్ 2’ పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు చేస్తున్నారు. అయితే, తాజాగా గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ వద్ద యాంకర్ సుమ అల్లు అరవింద్ ని ఒక… -
Harish Shankar: భవదీయుడు అందుకే ఉస్తాద్ అయ్యాడు..
Harish Shankar: హరీష్ శంకర్ అంటేనే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఆయన పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా, పవన్ ను వెండితెరపై ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో సరిగ్గా అలాగే ప్రెజెంట్ చేస్తారు. అయితే, ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో 'ఖుషి' ఒక మైలురాయి, ఆ సినిమాలో సిద్ధు, మధుల మధ్య నడిచే ఇగో క్లాషెస్ ప్రేక్షకులకు… -
Ananth Sri Ram: రామ్ చరణ్ గోల్డెన్ స్పూన్’తో పుట్టిన ఐరన్ మ్యాన్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కేవలం మెగాస్టార్ వారసుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చరణ్ వ్యక్తిత్వంపై ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక సాంగ్ సక్సెస్ ప్రెస్ మీట్లో అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ, రామ్ చరణ్ పని పట్ల చూపే నిబద్ధతను ఆకాశానికెత్తేశారు. రామ్ చరణ్ పుట్టుకతోనే… -
Jagapathi Babu: డబ్బు ఓ అవసరం.. కానీ అదే సర్వస్వం కాదు!
Jagapathi Babu: సీనియర్ హీరో ‘జగపతి బాబు’ గురించి ప్రత్యేకంగా ఇంట్రో అవసరం లేదు. హీరోగా, విలన్ గా ఇంకా ఎన్నో ముఖ్య పాత్రలలో మెప్పించిన ఆయన ఎక్కువగా సాదాసీదా జీవితం గడపడానికి ఇష్టపడతారు. ఆయన జీవితంలో ఎన్నో ఎత్తులు చూశానని, అలాగే ఎన్నో లోతులు చూశానని.. మల్లి తిరిగి నిలబడ్డానని చెప్పారు. ఇకపోతే తాజాగా ఆయన ఓ ప్రముఖ ప్రాడ్క్యాస్ట్ షోలో పాల్గొని అనేక జీవిత సత్యాలను మాట్లాడాడు. అందులో డబ్బులకు సంబంధించిన విషయం ఇప్పుడు… -
Singeetham Srinivasa Rao: 94 ఏళ్ల వయసులో మెగాఫోన్ పట్టిన సింగీతం.. సినిమా తీయక ముందే చరిత్ర సృష్టించిన లెజెండ్!
Singeetham Srinivasa Rao: తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలకు, వినూత్న కథనాలకు చిరునామాగా నిలిచిన దర్శకుల్లో అగ్రగణ్యులు సింగీతం శ్రీనివాసరావు. ఆయన పేరు చెబితే ముందుగా ఒక పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవద్వీపం వంటి క్లాసిక్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ లెజెండరీ దర్శకుడు ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టారు. సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తన 61వ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ… -
Tollywood : 2026 టాలీవుడ్ జనవరి సినిమాల రిజల్ట్స్.. ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే?
2025లో టాలీవుడ్‌కు చేదు అనుభవం ఎదుర్కొంది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రూ. 500 కోట్ల మార్క్ టచ్ చేయలేదు. చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీకే కాదు బాలీవుడ్‌కే దిక్సూచీగా మారిన టాలీవుడ్.. హయ్యెస్ట్ కలెక్షన్స్ విషయంలో వెనుకబడిపోయింది. ఇక రీజనల్గా అడపా దడపా సినిమాలే ఫెర్ఫామెన్స్ చూపించాయి. చిన్న సినిమాలు వావ్ అనిపించాయి. కానీ ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్ ఆశించినంతగా రాలేదు . దీంతో ఈ ఏడాది నిరూపించుకోవాల్సిన తరుణం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి చిన్న… -
Sudev Nair: టాలీవుడ్’కి ఫ్రెష్ విలన్ దొరికాడోచ్
తెలుగు తెరపై మలయాళ నటుల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది, తాజాగా ఆ జాబితాలో చేరిన మరో విలక్షణ నటుడు సుదేవ్ నాయర్. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, తెలుగు ప్రేక్షకులకు తనదైన విలనిజాన్ని రుచి చూపిస్తున్నారు. ఒకప్పుడు విలన్ అంటే కేవలం అరుపులు, కేకలే అనుకునేవారు కానీ ఇప్పుడు స్టైలిష్‌గా ఉంటూనే, కళ్లతోనే భయాన్ని పుట్టించే విలన్లకు కాలం నడుస్తోంది. అచ్చం అలాంటి బాడీ లాంగ్వేజ్‌తో తెలుగు సినిమా మేకర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు… -
Chiranjeevi: రేంజ్ రోవర్ వెనుక అసలు రహస్యం ఇదే: చిరంజీవి-అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే వినోదానికి గ్యారెంటీ అని ఇటీవలే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిరూపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఈ భారీ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, మెగాస్టార్ చిరంజీవి,… -
Ashika Ranganath : మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసిన బ్యూటీ ఆషిక రంగనాథ్..
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిపోయింది. గతంలో ఈమె చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినా, ఈ ఏడాది సంక్రాంతి మాత్రం అమ్మడి జాతకాన్ని మార్చేసింది. మాస్ రాజా రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో నటించి సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఆషికకు టాలీవుడ్లో ‘గోల్డెన్ లెగ్’ అనే ట్యాగ్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విజువల్ వండర్ ‘విశ్వంభర’లో కూడా…
తాజావార్తలు
-
Tamil Nadu: ఏపీకి పెట్టుబడులు.. విజయ్ సర్కార్‌పై అన్నామలై, డీఎంకే ఫైర్..
-
AP Municipal Election Results: ‘పుర’పోరు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు..
-
Rising Stars Asia Cup 2026: నవంబర్ 19 నుంచి మరో సమరం.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..
-
IPL Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
-
New Zealand Series: టీమిండియాకు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్ ఆడటం కష్టమే..!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!