Home
Telugu Cinema Trends 2026
Telugu Cinema Trends 2026 News
-
Tollywood : టాలీవుడ్కు ఒక గట్టి గుణపాఠం నేర్పిన మా ఇంటి బంగారం, లెనిన్
సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో సినిమా విడుదలైతే చాలుటికెట్ ధరలు పెంచేయడం, బుక్ మై షో రేటింగ్స్ను మేనేజ్ చేయడం లేదా కోర్టు ఆర్డర్స్ తెచ్చి రేటింగ్స్ ఆపాలని చూడడం, తెల్లవారుజామునే ప్రీమియర్ షోల హడావుడి చేయడం, చివరకు సినిమా నచ్చలేదని రివ్యూ రాసిన రివ్యూవర్లపై బెదిరింపులకు దిగడం వంటి ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు పెద్ద నిర్మాతలు, స్టార్ హీరోలు. తమ సినిమా ప్లాప్ అని తేలిపోతుందనే భయంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఇలాంటి… -
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో పరభాషా చిత్రాల హవా పెరిగింది. ముఖ్యంగా మలయాళ, తమిళ చిత్రాలు తెలుగులోకి క్యూ కడుతున్నాయి. అయితే కంటెంట్ అద్భుతంగా ఉన్నా కేవలం టైటిల్స్ విషయంలో నిర్మాతలు చేస్తున్న పొరపాట్లు ఆ సినిమాల బాక్సాఫీస్ ఫలితాలను దెబ్బతీస్తున్నాయి. అర్థంకాని అరవ, మలయాళ పేర్లతోనే సినిమాలను రిలీజ్ చేయడం వల్ల తెలుగు ప్రేక్షకులు వాటిని తమ సొంత సినిమాలు అనుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టైటిల్ పలకడానికి కష్టంగా ఉన్నా లేదా అసలు అర్థం కాకపోయినా… -
Tollywood Heroes: వైల్డ్గా మారుతున్న హీరోలు..ఎందుకీ మార్పు?
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైంది అదేమంటే ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్తో, సాఫ్ట్ రోల్స్తో అలరించిన యంగ్ హీరోలందరూ ఇప్పుడు ఒక్కసారిగా ‘వైల్డ్’గా మారిపోతున్నారు. వెండితెరపై ఊరమాస్ గెటప్పులు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్లు, భారీ రక్తపాతం ఉంటేనే సక్సెస్ వస్తుందనే ‘మాస్ మంత్రాన్ని’ అందరూ నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. దసరా’ సినిమాతో తనలోని మాస్ యాంగిల్ను బయటకు తీసి బ్లాక్బస్టర్ కొట్టిన నాని, ఇప్పుడు అదే దారిలో పయనిస్తున్నారు. ది ప్యారడైజ్లో… -
Telugu Cinema : వెండితెరకు ‘రక్తాభిషేకం’ మితిమీరిన వైలెన్స్తో హిట్లు వస్తాయా?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ఒకటే ట్రెండ్ నడుస్తోంది. అదే ‘వైలెన్స్’. సినిమా టైటిల్ కార్డ్ పడినప్పటి నుండి ఎండ్ కార్డ్ వరకు తెరపై రక్తం ఏరులై పారాల్సిందే. కత్తులతో ఊచకోత కోస్తేనే కలెక్షన్స్ వస్తాయని, గన్ కల్చర్ను చూపిస్తేనే బాక్సాఫీస్ మురిసిపోతుందని మేకర్స్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు కథ కంటే మితిమీరిన హింసకే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో సామాన్య ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. Also Read : Anushka Shetty : అనుష్క…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!