Allu Aravind: టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత, అగ్రహీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1970 నాటి నుండి తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంటూ, అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఆయన.. నిర్మాతగానే కాకుండా వ్యాపారవేత్తగా, పరిశ్రమలో కీలక వ్యక్తిగా నిలిచారు. సక్సెస్‌ఫుల్ నిర్మాతగా మాత్రమే కాకుండా, ఇండస్ట్రీ సమస్యలపై తన అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేయడంలో కూడా అల్లు అరవింద్ ఎప్పుడూ వెనకడుగు…