Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Rashmika : అందుకే ఇంటర్వ్యూలకు రాను.. ట్రోల్స్ పై రష్మిక రియాక్ట్
Rashmika : రీసెంట్ గా రష్మిక మీద ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. ఆడవాళ్ల లాగే మగవారికి కూడా పీరియడ్స్ ఉంటే అప్పుడు ఆ బాధ వాళ్లకు తెలిసేదని ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. రష్మిక మీద చాలా మంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. మగవాళ్లు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడు.. ఫ్యామిలీని మొత్తం పోషించేది మగవారే అంటూ ఏకిపారేశారు. అసలు మగవారంటే ఎందుకంత చులకన అన్నట్టు ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్… -
Vijay Devarakonda : వీలైనంత ఎంజాయ్ చేయండి.. విజయ్ కామెంట్స్ కు అర్థమేంటో
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఏ స్టేజ్ ఎక్కినా సరే ఏదో ఒక కామెంట్ చేసి అటెన్షన్ లోకి వచ్చేస్తాడు. అది ఆయన స్పెషాలిటీ కాబోలు. ఇక తాజాగా తన రూమర్డ్ ప్రియురాలి రష్మిక మందన్నా నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ మంచి మంచి హిట్ అయింది. దీంతో మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూశాక తన మనసు మారిపోయిందని తెలిపాడు. లైఫ్… -
The Girlfriend: చున్నీ తీసేసిన అమ్మాయికి రాహుల్ హగ్.. కొత్త కాంట్రవర్సీ తెర మీదకి
రష్మిక హీరోయిన్గా రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి మరో కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమాకి మొదటి నుంచీ మిక్స్డ్ టాక్ వచ్చింది. టెక్నికల్‌గా సినిమా బాగానే ఉన్నా, ఎంచుకున్న లైన్ బాలేదని చాలామంది విమర్శించారు. కేవలం అబ్బాయిలను విలన్లుగా చిత్రీకరించి ఇలా సినిమా ఉందని చాలామంది యూత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఈ మధ్యకాలంలో ‘గీతా… -
Globe Trotter: సుమతో కలిసి ఈవెంట్ హోస్ట్ చేసేది ఎవరంటే?
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ప్రస్తుతం ‘గ్లోబ్ ట్రాటర్’ అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీలింగ్ ఈవెంట్ ఈ నెల 15వ తేదీ, అంటే శనివారం సాయంత్రం ఐదున్నర నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే, ఇప్పటివరకు ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతలు ఎవరు అనే విషయం మీద అనేక చర్చలు జరిగాయి. సుమను ఈవెంట్‌కు దూరంగా ఉంచే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం మేరకు,… -
SKN :‘ది గర్ల్‌ఫ్రెండ్’ చున్నీ వివాదంపై ఎస్.కె.ఎన్ కౌంటర్ – “భయాన్ని పోగొట్టమని చేశాం, చున్నీ తీయమని కాదు!”
రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యూత్‌లో ఈ సినిమా మంచి చర్చకు దారితీస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా క్లైమాక్స్ తర్వాత ఒక యువతి తన చున్నీ తీసి వేసే సీన్ పలు వర్గాల్లో భిన్న అభిప్రాయాలకు కారణమైంది. కొంతమంది దీనిని మహిళా స్వేచ్ఛకు చిహ్నంగా చూస్తే, మరికొందరు అవసరం లేని… -
Rocking Rakesh : కేసీఆర్ సినిమాపై దుష్ప్రచారం.. వీడియో రిలీజ్ చేసిన రాకింగ్ రాకేష్
నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేష్ ‘జబర్దస్త్’తో మంచి గుర్తింపు సంపాదించాడు. ఆయన గత ఏడాది ‘కె.సి.ఆర్.’ అనే పేరుతో ఒక సినిమా రూపొందించారు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి డీసెంట్ టాక్ కూడా అందుకుంది. అయితే, తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు రాకింగ్ రాకేష్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టర్లో, రాకింగ్ రాకేష్‌ను ‘కె.సి.ఆర్.’ కుటుంబం తనను ఆగం చేసి, సినిమా చేయించి అప్పులపాలు… -
The Paradise: 3 గంటలే నిద్రనా.. మరీ ఇంత అరాచకం ఏంటి స్వామి?
నాని హీరోగా, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు, సినిమా అనౌన్స్మెంట్ గ్లిమ్స్‌లో నాని వాడిన పదజాలం అయితే అందరికీ షాక్ కలిగించింది. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నాని ఏంటి, ఇలాంటి సినిమా చేయడం ఏంటి? అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాని వచ్చే ఏడాది… -
Nagarjuna: నాగార్జునపై వ్యాఖ్యలకి చింతిస్తున్నా.. మంత్రి కొండా సురేఖ ట్వీట్
గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ నిన్న అర్ధరాత్రి పొద్దు బోయాక ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు. “నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే ఉద్దేశం నాకు లేదు” అని మంత్రి కొండా సురేఖ తన ట్వీట్లో స్పష్టం చేశారు. అక్కినేని నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టే లేదా… -
Globe Trotter: జక్కన్న లాస్ట్ మినిట్ ట్విస్ట్.. కొత్త టైటిల్ ఇదే!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా గురించి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు రాజమౌళి. మొట్టమొదటిసారిగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి పెదవి విప్పి మాట్లాడాడు. ఇక, ఈమధ్య పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన ఆయన, త్వరలో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాడు. Also Read :RV… -
Raai Laxmi : బికినీలో రాయ్ లక్ష్మీ మత్తెక్కించే అందాలు.. మొత్తం చూపించేసిందిగా
Raai Laxmi : సౌత్ సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ అంటే గుర్తొచ్చే పేర్లలో రాయ్ లక్ష్మీ. సినిమాల్లో నటించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ తన హాట్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తుంటుంది. ఈ భామ ఎప్పుడూ తన లుక్, డ్రెస్సింగ్ స్టైల్, ఫిట్నెస్తో స్పెషల్ అటెన్షన్ దక్కించుకుంటుంది. అందుకే ఆమె ఫొటోలకు మంచి వైరల్ మూమెంట్ ఉంటుంది. Read Also : Vijay Sethupati : హీరోయిన్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్ ఇటీవల…
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!