Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Sandeep Reddy Vanga : ‘పనిపాట లేని ఫ్లాప్ ఆర్టిస్టులు.. ఆ పరాన్నజీవుల ఏడుపంతా సినిమాలపైనే!
సమాజంలో జరిగే దారుణాలకు, నేరాలకు సినిమాలను బలిపశువులను చేయడంపై సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన రాప్తాడు ఘటన అనంతరం చాలా మంది యానిమల్, ధురంధర్ సినిమాల మీద విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా స్పందించాడు. ఘోరమైన నేరాలు జరిగినప్పుడు బాధితుల పట్ల కనీస సానుభూతి చూపించకుండా, ఆ నెపాన్ని సినిమాలపై నెట్టేస్తూ కొందరు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా సినిమాల్లో… -
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
దసరా సెలవులు కలిసివచ్చినా అక్టోబర్ రిజల్ట్ అంతంత మాత్రమేనా? ఈ హాలిడేస్ డబ్బింగ్ మూవీకి ఎక్కువ కలిసి వచ్చాయా? దసరాను మిస్ చేసుకొని లాస్ అయిన సినిమా ఏంటి? ఇంతకీ అక్టోబర్ రిజల్ట్ ఏంటి? అక్టోబర్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. తెలుగులో అదిరిపోయే హిట్ లేదు. శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేట్రికల్ రైట్స్ను ఆరు కోట్లకే అమ్మడంతో కవర్ చేయడం ఈజీ అయింది. లేదంటే నిర్మాతలు నష్టాలు చూసేవారు. బాలీవుడ్లో దాదాపు 400 కోట్ల గ్రాస్… -
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
టాలీవుడ్లో సీనియర్ స్టార్లు, పాన్ ఇండియా స్టార్ల మధ్య సినిమాల మేకింగ్ విషయంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. సీనియర్ స్టార్లు వేగంగా సినిమాలు చేస్తుంటే, ట్రెండింగ్ స్టార్లు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఒక్కో సినిమాకు ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్లు ప్రేక్షకులకు నిరంతరం వినోదం పంచుతూ మార్కెట్ను కాపాడుకుంటున్నారు. ‘విశ్వంభర’ ఆలస్యమైనా.. అనిల్ రావిపూడి, బాబీ (‘కాకా’) లాంటి ప్రాజెక్టులతో చిరంజీవి స్పీడ్ పెంచారు. వెంకటేష్ ‘ఆదర్శ… -
Sharwanand: ‘భోగి’తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
Sharwanand: విజయవాడలో జరిగిన ‘భోగి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది విజయదశమి రోజున చిన్నాన్నతో కలిసి కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పుడు 10K రన్లో పాల్గొన్నప్పుడే మరుసటి ఏడాది తప్పకుండా వస్తానని చెప్పానని, ఈసారి మరింత ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలు గుర్తుకొచ్చేవని, ఇప్పుడు విజయవాడ దసరా ఉత్సవాలు అంతటి ఖ్యాతిని… -
The Raja Saab : సంక్రాంతి విలన్.. రాజా సాబ్ పోస్ట్ మార్టం ఫెయిల్?
The Raja Saab : ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రీమియర్స్ పడిన మొదటి ఆట నుంచే సినిమాకి నెగిటివ్ టాక్ బలంగా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది.… -
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
సాధారణంగా సినిమాలకు క్లాస్ పేర్లో, లేదంటే మాస్ ఆడియన్స్ను ఉర్రూతలూగించే టైటిల్స్ పెట్టడం చూస్తుంటాం. కానీ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఈసారి అందరినీ విస్తుపోయేలా చేస్తూ ఏకంగా ఓ తిట్టు పదాన్నే సినిమా టైటిల్గా మార్చేసింది. నిత్య జీవితంలో కోపమొచ్చినప్పుడో, సరదాగానో వాడే ‘దొంగ నా కొడుకు’ అనే బూతు ముద్ర ఉన్న పదాన్ని పెద్ద బ్యానర్లో సినిమా టైటిల్గా ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. సమాజంలో కాస్త అభ్యంతరకరంగా… -
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
The Paradise: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో ప్రీమియర్స్తోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ‘దసరా’ వంటి భారీ బ్లాక్బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం, రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం వస్తుందటంతో ‘ది ప్యారడైజ్’పై జనాల్లో హైప్ ఆకాశాన్ని తాకింది. రెగ్యులర్ రిలీజ్ కంటే ముందే సెప్టెంబర్ 23 రాత్రి దేశవ్యాప్తంగా ప్రదర్శించిన ది ప్యారడైజ్ స్పెషల్ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్… -
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై తోటి డాన్సర్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, గత కొంతకాలంగా తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గంలో లుకలుకలు మొదలయ్యాయి. సుమలత ప్రెసిడెంట్గా ఉండాలని కొంతమంది, ఆమె వద్దని రఘు మాస్టర్ను కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొంతమంది… ఇలా రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద ఎత్తున మీడియాకెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఫెడరేషన్ రఘు మాస్టర్కు తమ మద్దతు తెలిపింది. అనేక వాదోపవాదాల అనంతరం, ఈరోజు… -
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
Kabir Duhan Singh: అయోధ్యలో బాల రాముడి మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఆధ్యాత్మిక నగరం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త వెలుగులు సంతరించుకుంది. ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రం, రామమందిర ఘన చరిత్ర వెండితెరపైకి రావడానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాబా నీమ్ కరోలి కథ ఆధారంగా వచ్చిన ‘హనుమాన్ అంశ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ స్పందన నేపథ్యంలో, అయోధ్య రామమందిరం బ్యాక్డ్రాప్లో ఓ భారీ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. టాలీవుడ్లో… -
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
Jr NTR: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక, ఆయన అభిమానుల్లోనూ టెన్షన్ రేపుతున్నాయి. వెండితెరపై తన గంభీరమైన డైలాగ్ డెలివరీతో రికార్డులు తిరగరాయాల్సిన మ్యాన్ ఆఫ్ మాసెస్, వరుసగా ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇస్తూ వెళ్లడంపై స్వయంగా ఆయన అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, అఖిల్ ‘లెనిన్’ ప్రాజెక్టులకు తన గొంతును అందించిన తారక్, తాజాగా విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!