Anil Ravipudi: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. తీసింది తొమ్మిది సినిమాలు ఇందులో అన్నీ హిట్. రీసెంట్‌గా విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం సైతం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా ప్రాంతీయ చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమే కాకుండా కోట్లల్లో వసూళ్లు చేసింది. అయితే.. ప్రస్తుతం ఓ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో…