నటుడు శివాజీ తాజాగా జరిగిన ‘దండోరా’ సినిమా ఈవెంట్లో, హీరోయిన్లు చీరలు కట్టుకు రావాలని, సామాన్లు కనపడే డ్రస్సులు వేసుకు రావద్దంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెంటనే వైరల్ అయింది. ఈ ఉదయం నుంచి అనేకమంది సినీ సెలబ్రిటీలు సైతం శివాజీ మాటలను తప్పుపడుతూ తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, శివాజీ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ఈ వీడియోని…