బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. పార్టిసిపెంట్స్ ను ఇప్పటికే ఎంపిక చేసిన షో నిర్వాహకులు, వారితో అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. దాంతో సహజంగా ఈసారి షోకు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే చర్చ ఒకటి మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ తో బిగ్ బాస్ సీజన్ 1 షురూ అయ్యింది. ఆ తర్వాత రెండో సీజన్ పగ్గాలను నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు. ఇక మూడు, నాలుగు సీజన్స్…
బిగ్ బాస్ తెలుగు సీజన్-5 గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికే 4 బిగ్ బాస్ సీజన్లు ముగిశాయి. అందులో బిగ్ బాస్ తెలుగు సీజన్-1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ తెలుగు సీజన్-2కు నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-3,4 లకు మాత్రం కింగ్ నాగార్జున…