ఈరోజు సింహ రాశి వారు అన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో ఆలోచనలు అస్థిరంగా ఉంటాయి. కుటుంబ పరమైన అంశాల్లో స్వల్ప వివాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు చేపట్టే పనులలో జాగ్రత్త అవసరం. ఈరోజు సింహ రాశి వారికి అనుకూలించే దైవం మహాలక్ష్మీ అమ్మవారు. ఈరోజు అమ్మవారి అష్టకం పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల దిన ఫలాలు…