టీవీ స్క్రీన్‌పై అటు గ్లామర్‌తోనూ, ఇటు డాషింగ్ యాంకరింగ్‌తోనూ ప్రేక్షకుల మనసు దోచింది అనసూయ భరద్వాజ్. ప్రజంట్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో.. మంచి పాత్రలు ఎంచుకుంటూ తన కంటూ ఒక మార్కెట్ సంపాదించుకుంటోంది. కానీ ఈ స్థాయికి చేరే ముందు ఆమె ప్రయాణం ఎలా ఉండేదో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తన కెరీర్ ప్రారంభ దశ గురించి మాట్లాడిన అనసూయ, చాలామందిని ఆశ్చర్యపరిచే విషయాలు వెల్లడించారు. Also Read : Bhadrakali : లైవ్‌లో గన్…