పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత కాలంలో పవన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఆ తదనంతర పరిస్థితులలో పవన్ నుంచి దూరమైనా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటుంది. అయితే, నటనకు గ్యాప్ ఇచ్చిన ఆమె, చాలా కాలం తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం మళ్ళీ మేకప్ వేసుకుంది. అయితే,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సినీ ఇండస్ట్రీలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఆమె ప్రయాణం ఎంత ప్రత్యేకమో, తల్లిగా ఆమె జీవితం అంతగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇటీవల ఆమె రెండో పెళ్లి పై చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో నటి రేణూ దేశాయ్ తన జీవితంలో రెండో పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అనే విషయంపై తాజాగా స్పష్టత ఇచ్చారు. Also…