టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణ వార్త చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కన్నుమూశారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో రవి తేజ కుటుంబానికి సినీ ప్రముఖులు, అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. రాజ గోపాల్ రాజు గారి కుటుంబానికి ఓర్పు కలగాలని సినీ వర్గం కోరుతోంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా…