Ramam Raghavam Telugu Movie Telisinda Nedu Lyrical Video: పృథ్వి పొలవరపు నిర్మాణంలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం “రామం రాఘవం”. నటుడు ధనరాజ్ కొరనాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి ‘తెలిసిందా నేడు’ పాటను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఎమోషనల్ గా సాగే ఈ మెలోడీ సాంగ్…