Telangana : రాష్ట్రంలో మే 17వ తేదీ నుంచి ఆ థియేటర్స్ మూత పడనున్నాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను మూసివేయనున్నట్లు తెలంగాణ థియేటర్స్ యజమానులు ప్రకటించారు.ప్రస్తుతం వేసవి మొదలైంది..స్కూల్స్ కి హాలిడేస్ కూడా ఇవ్వడంతో పిల్లలు ,పెద్దలు సినిమాలు చూడటానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు.కానీ వేసవి సెలవుల్లో ఎలాంటి పెద్ద సినిమాలు థియేటర్స్ కు రాలేదు.దీనికి కారణం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ప్రభావం అని చెప్పొచ్చు.దీంతో కొత్త సినిమాల విడుదల తేదీలను మేకర్స్…