టెలిగ్రామ్.. వాట్సాప్ తరహాలోనే సేవలు అందించే ఓ మెసేజింగ్ యాప్. ఇటీవలి కాలంలో ఈ యాప్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వాట్సాప్‌లో లేని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉండటం, ప్రైవేట్ సెక్యూరిటీ స్ట్రాంగ్‌గా ఉండడంతో.. యూజర్స్ దీనిని బాగా డౌన్‌లోడ్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టెలిగ్రామ్ మరిన్ని ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కాకపోతే.. ఆ ఫీచర్స్ ఉచితంగా వినియోగించడానికి వీల్లేదు. డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్…