మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్మార్ట్‌ఫోన్ లేని వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకురావాలని టెలికాం కంపెనీలను బలవంతం చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం సిమ్ కార్డ్‌ని ఉపయోగించడం కోసం సగటున రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది.
Airtel: టెలికాం సంస్థలు వరసగా తమ రీఛార్జ్ టారిఫ్ ధరల్ని పెంచుతున్నాయి. గురువారం జియో రీఛార్జ్ రేట్లను పెంచగా, తాజా ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో నడిచింది. శుక్రవారం మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది.
Telecom tariffs: రిలయన్స్ జియో యూజర్లు షాక్ ఇస్తూ టారిఫ్ రేట్లను పెంచింది. జూలై 3 నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వస్తాయని చెప్పింది. జియో కొత్త అపరిమిత ప్లాన్ల ప్రకటన తర్వాత ఎయిర్‌టెల్, వొడఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు సమచారం.