Airtel: ప్రముఖ టెలికం సేవలందిస్తున్న ఎయిర్టెల్ భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 189 దేశాల్లో అన్లిమిటెడ్ డేటా సేవలను పొందవచ్చు. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్ ద్వారా వినియ�
BSNL: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఇప్పుడు ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బలమైన సవాల్ విసురుతోంది. తన తాజా డేటా ప్లాన్‌తో BSNL కేవలం రూ.1515 లో 365 రోజులపాటు ప్రతిరోజు 2GB డేటా అందించడానికి సిద్ధమైంది. దీనిని ప్రైవేట్ టెలికాం కంపెనీలను ఎదుర్కొనే ప్రయత్నంగా భావిస్తున్నారు. అయితే, ఈ ప్లాన్ కేవలం డేటా వోచర్ మాత్రమ�
Jio: ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. పాపులర్ డేటా యాడ్-ఆన్ ప్లాన్లు అయిన రూ.69, రూ.139 ప్లాన్ల వ్యాలిడిటీని తాజాగా మార్చింది. ఇకపై ఈ ప్లాన్లకు బేస్ ప్లాన్ వాలిడిటీకి సంబంధం లేకుండా ఫిక్స్డ్ వ్యాలిడిటీని నిర్ణయించింది. ఇంతకుముందు, ఈ రూ.69 ప్లాన్ బేస్ ప్లాన్ వ�
BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన కోట్లాది మంది కస్టమర్లకు షాక్ ఇవ్వబోతోంది. బిఎస్ఎన్ఎల్ తన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను మూసివేయబోతోంది. బిఎస్ఎన్ఎల్ లో సూపర్‌హిట్‌గా నిలిచిన రూ. 201, రూ. 797, రూ. 2,999 ప్లాన్లు ఫిబ్రవరి 10 నుండి అందుబాటులో ఉండవు. కాబట్టి, ఈ ప్లాన్ల ప్రయోజనాలను పొందాలనుకుంటే వినియోగ�
BSNL Recharge: ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ (BSNL) తాజాగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా, తక్కువ ధరలో మంచి సేవలను అందిస్తూ జియో, ఎయిర్టెల్, విఐ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడుతోంది.బిఎస్ఎన్ఎల్ రూ.1999 ప్లాన్ (BSNL Rs 1999 Plan) ద్�
భారతదేశంలోని టాప్ టెలికాం కంపెనీల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఎయిర్టెల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్ లను పెంచిన సంగతి తెలసిందే. కానీ ప్రస్తుతం కంపెనీకి చెందిన 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు.