MLC Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, చిన్న, పరిమితమైన కార్యక్రమాలను జరిపినా వాటిని మొదటి పేజీలో పెద్దగా ప్రచారం చేస్తూ చూపుతున్నందున, ఇతర కీలక విషయాలు పక్కనపడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విమర్శించారు. ఆమె అభిప్రాయం ప్రకారం, రెండో దఫా కులగణనపై సరైన, సమగ్రమై
Rajalinga Moorthy Murder Case: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవల్లి రాజలింగమూర్తి కుటుంబ సభ్యులను పౌర హక్కుల సంఘం రాష్ట్ర,ఉమ్మడి జిల్లా,జిల్లా కమిటీ ల నేతలు శుక్రవారం కలిశారు. రాజలింగమూర్తి హత్య ఉదంతంపై నిజనిర్ధారణ చేసుకునేందుకే పర్యటించారు. ఈ సందర్భంగా వ�
R.Krishnaiah : బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని సీఎం రేవంత్ అంటున్నాడు.. కానీ ప్రధాని ఒరిజినల్ బీసీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో పరిగెడుతుందని ఆ�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటంతో ఈ రగడ మెుదలైంది. తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా తాను ఏవరి మీదనైతే పోరాడో వారినే పార్టీలో చేర్చుకున్న�
తెలంగాణ బీఆర్‌ఎస్ పార్టీకు షాక్‌లు మీదా షాక్ లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆ పార్టీని పార్లమెంట్లో కూడా ఇంటికి నెట్టింది. తెలంగాణ ఉద్యమంలో స్థాపించిన తర్వాత పార్లమెంట్‌లో కేసీఆర్ కుటుంబం లేకుండ పోవడం ఇదే మొదటిసారి. 2014 నుంచి నవంబర్ 2023 వరకు గత 10 ఏళ్లుగా తెలంగాణ అధికార పా�