Home
Telangana Police Jobs
Telangana Police Jobs News
-
Home Guards Recruitment : తెలంగాణలో 2 వేల హోంగార్డుల భర్తీకి కసరత్తు.. డీజీపీ కీలక సమీక్ష!
Home Guards Recruitment : తెలంగాణ పోలీస్ శాఖ భవిష్యత్ కార్యాచరణపై డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది. శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలు, సిబ్బంది సంక్షేమం, క్రీడా, శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వచ్చే నెలలో పోలీస్ రిట్రీట్ నిర్వహించడంపై సమీక్ష జరపగా, మహిళా పోలీసు అధికారుల సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే కొత్త తెలంగాణ పోలీస్ మాన్యువల్ విడుదలపైనా కీలకంగా సమాలోచనలు చేశారు.… -
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
Vem Narender Reddy: మహబూబాబాద్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణ శిబిరంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అలాగే వారానికి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రత్యేక దృష్టి… -
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
TSLPRB : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. పోలీస్, ఫైర్, జైళ్లు, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఐదేళ్ల వయోసడలింపునకు అదనంగా ఈ రెండేళ్ల సడలింపు వర్తించనుంది. దీంతో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 37 ఏళ్లు కానుంది. నిరుద్యోగ… -
TSLPRB Recruitment 2026: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 7,437 ఖాళీల భర్తీకి దరఖాస్తు తేదీల ప్రకటన..!
TSLPRB Recruitment 2026: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా పోలీస్, ఎస్పీఎఫ్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లోని మొత్తం 7,437 ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 19, 2026 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9, 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను బోర్డు అధికారిక వెబ్సైట్ tgprb.in ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.… -
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
Telangana Govt Approves 5000 Police Posts: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. పోలీసు శాఖలో ఉన్న ఖాళీలను సమీక్షించిన అనంతరం శాఖ అవసరాలు, సిబ్బంది కొరత, ఆర్థిక భారం వంటి అంశాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకాలను… -
Bandi Sanjay: తుగ్లక్ నిబంధనలతో.. పోలీసు అభ్యర్థుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతోంది
తుగ్లక్ నిబంధనలతో తెలంగాణ సర్కార్ పోలీసు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని...
తాజావార్తలు
-
Thiruparankundram: ‘‘కార్తీక దీపం’’ వెలిగించాల్సిందే.. తిరప్పరంకుండ్రంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు.!
-
Vaibhav Sooryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? వైభవ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ!
-
Rahul Gandhi: “నాన్నను చంపడానికే భద్రతను తొలగించారు”: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!
-
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
-
Jagapathi Babu: హద్దులు చెరిగిపోతున్నాయి.. ఇదే బెస్ట్
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!