1020 Movies Hacked: కిక్ కోసం ఏమైనా చేస్తాం… ఎంత దూరమైనా వెళ్తాం..ఇది చాలా మందికి అలవాటే. కానీ పాట్నాలోని ఓ 22 ఏళ్ల కుర్రాడు.. కిక్ కోసం చేసిన పనికి పోలీసులే షాక్ అయ్యారు. పోలీసులే కాదు.. అతడు కిక్ కోసం చేసిన పనులను చూస్తే ఎవరైనా ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే! ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు ఏం చేశాడు? ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు.. అశ్వినీ కుమార్. బీహార్‌లోని పాట్నా నివాస…