WPL 2026: WPL 2026 వేలం మరోసారి తెలుగు క్రీడాకారిణుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్‌కి చెందిన ఆల్ రౌండర్ అరుంధతి రెడ్డిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 75 లక్షలకు తమ జట్టులోకి తీసుకుంది. మరోవైపు కరీంనగర్‌కు చెందిన శిఖా పాండేకు ఈ వేలంలో జాక్‌పాట్ తగిలినట్లైంది. కేవలం రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన శిఖాను యూపీ వారియర్స్ ఏకంగా రూ. 2.4 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.…