Home
Telangana Municipal Elections 2026
Telangana Municipal Elections 2026 News
-
Off The Record : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో హస్తం ఉల్టా
Off The Record : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలే వచ్చాయి.11 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ హస్తం ఖాతాలో పడ్డాయి. అదంతా ఒక ఎత్తయితే….అత్యంత కీలకమైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం అధికార పార్టీ బోల్తా కొట్టంది. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ పార్టీ తగ్గుతూ వచ్చిన పరంపర ఈసారి కూడా కొనసాగింది. ఈసారి ఎలాగైనా కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేసింది హస్తం పార్టీ.… -
Off The Record : ఇస్నాపూర్‌లో కొత్త రకం రాజకీయ సమీకరణలు..
Off The Record : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు ఈ సారి సంచలనం రేపాయి. ఛైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మెజార్టీ ఎవరికీ దక్కలేదు. అటు బీజేపీ ఒక్క వార్డు కూడా గెలవలేదు. మొత్తం 26 వార్డులకుగాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10చోట్ల గెలిచాయి. మిగతా 4 సీట్లలో స్వతంత్ర కౌన్సిలర్లు విజయం సాధించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు… -
Off The Record: అధికార పార్టీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు.. మున్సిపల్ ఎన్నికల వేళ ‘హస్తం’లో హడల్!
మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అంతా తేడా తేడాగా ఉందా? ఎవ్వరూ ఊహించనివి ఏవేవో జరిగిపోతున్నాయా? అవన్నీ అధిష్టానం దృష్టికి వస్తున్నాయా, లేదా? ఇంతకీ… అధికార పార్టీలో అసలేం జరుగుతోంది? వాటి గురించి నాయకులు ఏమని మాట్లాడుకుంటున్నారు? Also Read:IND vs USA: యూఎస్ఏ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యా భాయ్.. టార్గెట్ ఎంతంటే! తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. రాజకీయం అంతా అలాగే ఉంది. పొత్తులో ఉన్నోళ్లు ఎదుటి వారికి, ప్రత్యర్ధి… -
Pawan Kalyan: తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు..! 336 వార్డుల్లో జనసేన పోటీ..
Pawan Kalyan: తెలంగాణలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన రద్దు అయ్యింది.. ఎల్లుండి నల్గొండలో బీజేపీ తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని ముందే ప్రకటించింది తెలంగాణ బీజేపీ.. అయితే, తాజాగా పవన్ పర్యటన రద్దు అయినట్టు వెల్లడించింది.. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు.. వ్యక్తిగత కారణాలతో పవన్ పర్యటన రద్దయ్యిందని ప్రకటించింది బీజేపీ.. Read Also: AP High Court: ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యపై హైకోర్టు… -
Pawan Kalyan: తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ.. ఆ తేదీల్లో ప్రచారానికి పవన్ రాక..
Pawan Kalyan: ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు, అలాగే బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్… -
Municipal Elections: నేడే మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు.. బుజ్జగింపులు షురూ!
Municipal Elections: నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. దీంతో పట్టణాలలో రాజకీయ వాతావరణం ఉత్కంఠ భరితంగా మారనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో ఆయా మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులకు గాను భారీగా 19,608 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సంఖ్య ఎన్నికలపై పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లోనూ ఉన్న ఆసక్తిని స్పష్టంగా…
తాజావార్తలు
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!