సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఒక శక్తివంతమైన హిస్టారికల్ సినిమా ప్రకటించబడింది. మేకర్స్ ఈ ప్రత్యేక రోజునే “ఏడు తరాల యుద్ధం” అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. Also Read : Manchu Manoj: హీరోల కొడుకులే కాదు.. ఎవరైనా హీరోలు కావొచ్చు ఈ సినిమా 1948 సమయంలో నిజాం చివరి తరంతో తెలంగాణలో జరిగిన విప్లవ పోరాటాల నేపథ్యాన్ని చూపించబోతోంది. స్వేచ్ఛ…