Palla Rajeshwar Reddy: జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని సంచలన ఆరోపణ చేశారు.
Harish Rao: ఇప్పటికి 19 రోజులు అవుతుందని.. పాఠ్య పుస్తకాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన ట్విట్ చేశారు. జూనియర్ కాలేజీలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు రాలేదని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.
Kalvakuntla Sanjay: వడ్ల స్కాం బయటికి వచ్చింది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ లీక్ ఇచ్చారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. గత అరునెలల నుండి లీకులు,స్కాం ల మీదనే ప్రభుత్వం నడుస్తుందన్నారు.
BRS KTR: 24 గంటల్లో చలువ పందిర్లు వేయాలని త్రాగు నీరు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆదేశించారు.
BJP MP K. Laxman: సీఎం రేవంత్ రెడ్డి రాజీపడ్డారు కాబట్టే.. కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్ లు కొనసాగాలని స్పష్టంగా చెప్పారన్నారు.
Bandi Sanjay: మేం మోడి ప్రధాని అంటూ ఓట్లడుగుతున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
Kishan Reddy: కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన బీజేపీ గెలుపును ఆపలేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు.
Jagadish Reddy: కేసీఆర్ ను తిట్టి బతుకుదాం అనుకుంటోంది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి సమస్య కొంత ...కాంగ్రెస్ పార్టీ సమస్య కొంతతో రైతాంగం నష్టపోతోందన్నారు.