Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఈ నెల 30వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఓటింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
MLC Kavitha: ప్రస్తుతం తెలంగాణలో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు వరల్డ్ కప్ ఫీవర్ కూడా పెరుగుతోంది. ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
Madhu Yashki: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అందిన సమాచారం మేరకు పలువురు అభ్యర్థుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
Tula Uma: నేడు మాజీ జెడ్సీ ఛైర్మెన్ తులఉమ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. నేడు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరే అవకాశం వున్నట్లు విశ్వనీయ సమాచారం.
CM KCR: రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత జన ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కేసీఅర్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ కానుంది.
Tula Uma: తప్పుడు ప్రచారాలు చేయకండి మీడియాపై బీజేపీ నాయకురాలు తుల ఉమ ఫైర్ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో తుల ఉమ మాట్లాడుతూ.. నేను ఏ పార్టీ లోకి వెళ్ళేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.
KA Paul: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా దృష్టి సారించిన ప్రజాశాంతి పార్టీ, జనసేన పార్టీలకు ఎన్నికల సంఘం నుంచి చిక్కులు ఎదురయ్యాయి. తెలంగాణలో జనసేన పార్టీకి గుర్తింపు లేనందున ఆ పార్టీకి కంచె ఎన్నికల గుర్తు రిజర్వ్ కాలేదు.
తెలంగాణలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో లెక్క తేలింది. మూడు పార్టీలు కూడా బడుగుల ప్రతినిధి తామేనని చెప్పుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఏ పార్టీ ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లిందో తెలుసా?. ఎన్నికల్లో గెలవాలంటే ఏ ఒక్క వర్గమో ఓటేస్తే సరిపోదు. అందరి మద్దతు కావాల్సిందే. అందుకే అన్ని పార్టీలు కులాలను, వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.