MLC Kavitha: ప్రియాంక గాంధీ ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఈ ఎన్నికల ప్రచారంలో అతి పెద్ద జోక్ అని ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేశారు. మోతీలాల్ నెహ్రూ కొడుకు, జవహర్ లాల్ కూతురు, ఇందిర గాంధీ కొడుకు, రాజీవ్ గాంధీ కూతురు ఇది కాదా కుటుంబ పాలనా? అని గుర్తు చేశారు.
KTR Tweet: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో అలర్ట్ గా వుంటారు. ప్రతి విషయాన్ని షేర్ చేసి అందరితో పంచుకుంటుంటారు. ట్విట్ ద్వారా ఏవైన సమస్యల గురించి చెప్పినా వెంటనే స్పందిస్తారు కేటీఆర్.
నేటి నుంచి మూడు రోజులపాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు రోజులపాటు వ్యక్తిగత, సామూహిక సమావేశాలు నిర్వహించనున్నారు.