Home
Tejaswini
Tejaswini News
-
Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?
Raju Weds Rambai : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించారు. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను అడవిశేష్ రిలీజ్ చేశాడు. తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే… -
Mokshagna : నందమూరి వారసుడి ఎంట్రీ ఇక లాంఛనమే..!
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో మెగాస్టార్ వారసుడి ఎంట్రీ ఇవ్వడం స్టార్ గా ఎదగడం చకాచకా జరిగిపోయాయి. మరో సీనియర్ హీరో అక్కినేని నట వారసులలో నాగచైతన్య, అఖిల్ అరగేట్రం చేసారు. ఇక మిగిలింది నందమూరి వారసుడు, దగ్గుబాటి వారసుడు. వీరిలో దగ్గుబాటి వెంకటేష్ కుమారుడు ప్రస్తుతం ఉన్నత విద్యనభ్యసిస్తు ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు. ఇక నందమూరి వారసుడు మోక్షజ్న తారకరామతేజ, ఈ యంగ్ లయన్… -
Dil Raju : దిల్ రాజు కొడుకు బుడ్డోడే కానీ మాములు కాదయ్యా.. పక్కా హీరోనే..
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. రేపు విడుదల కాబోతుంది.. ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ గట్టిగానే చేస్తున్నారు.. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు నిర్వహించారు.. అలాగే బుల్లితెర పై కూడా ‘ఫ్యామిలీ స్టార్ ‘ టీమ్ సందడి చేశారు.. తాజాగా జరిగిన స్టార్ మా ఉగాది స్పెషల్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండతో పాటు నిర్మాత దిల్ రాజు తన ఫ్యామిలీ పాటు గెస్టుగా వెళ్లారు..… -
Chef Mantra Promo: ఇది కిచెన్ షో లాగా లేదే..మరీ ఇంత డబుల్ మీనింగ్ ప్రశ్నలా..?
మెగా డాటర్ నిహారిక హోస్టుగా చేస్తున్న ‘ఆహా’ కిచెన్ షో ‘చెఫ్ మంత్ర’. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ప్రస్తుతం మూడో సీజన్ రన్ అవుతోంది.ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షో మూడో ఎపిసోడ్ కు నటుడు నవదీప్ మరియు నటి తేజస్విని గెస్టులుగా వచ్చారు. వీరిద్దరు వారి అల్లరితో షోలో బాగా సందడి చేసారు.“ఫస్ట్ అయితే వస్తుంది సాలరీ, ఎవడ్రా ఆపేది మా తేజు అల్లరి..… -
Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి ‘వారసుడొచ్చాడు’
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మరోసారి తండ్రి అయ్యారు. ‘దిల్’ రాజు భార్య తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తాజా సమాచారం. సినిమా పంపిణీ రంగం నుండి నిర్మాతగా మారిన ‘దిల్’ రాజు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తెలుగుతో పాటు ఇటీవలే హిందీ చిత్రసీమలోకీ అడుగుపెట్టారు. కమర్షియల్ సక్సెస్ లనూ ఓ వైపు అందుకుంటూనే జాతీయ స్థాయిలో అవార్డులనూ పొందారు. నిర్మాతగా విజయపథంలో సాగుతున్న సమయంలోనే ‘దిల్’ రాజు సతీమణి అనిత 2017లో గుండెపోటుతో… -
Dil Raju: తాత అయ్యాక మరోసారి తండ్రి కాబోతున్న ప్రముఖ నిర్మాత
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా..? నేటి అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా , డిస్ట్రిబ్యూటర్ గా రాజుకు ఉన్న పేరు మామూలుది కాదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు మొదటి భార్య శిరీష 2017లో అనారోగ్యంతో అకాల మరణం చెందటం తెలిసిందే. దీంతో రెండేళ్లు రాజు కుంగిపోయాడు. తండ్రిని అలా చూడలేని కూతురు హన్షిత రెడ్డి.. మరోసారి తండ్రి దిల్ రాజుకు…
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!