నందమూరి నటసింహం బాలకృష్ణ కూతురు తేజస్విని తాజాగా ఒక కమర్షియల్ యాడ్‌లో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఎప్పుడూ కెమెరా ముందుకు రాని ఆమె, ఈసారి బిజినెస్‌కు సంబంధించిన ఒక బ్రాండ్ ప్రమోషన్ వీడియోలో కనిపించింది. యాడ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో అది వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోలో తేజస్విని తనదైన గ్రేస్‌తో, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. చాలామంది నెటిజన్లు “తండ్రి లాగే స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది”, “ఇక…