Mirai : బలమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ప్రస్తుతం అతను నటిస్తున్న మూవీ మిరాయ్. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటిఏ వచ్చిన ట్రైలర్ అమాంతం అంచనాలను పెంచేసింది. పురాణాలను బేస్ చేసుకుని సోషియో ఫాంటసీగా ఈ మూవీని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. దైవ రహస్యాన్ని చేధించేందుకు ప్రయత్నించే విలన్లను తేజసజ్జా ఎలా అడ్డుకున్నాడో ఈ సినిమాలో…