టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉన్న దర్శకుడు తేజ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి తన సొంత కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను లాంచ్ చేశారు. తేజ కెరీర్‌లో ఇప్పటివరకు చాలా మంది కొత్తవారికి అవకాశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన కొడుకుకి డైరెక్టర్‌గా పరిచయం ఇవ్వడం గర్వకారణంగా మారింది. అయితే టాలీవుడ్‌లో స్టార్ కుటుంబాల వారసులు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం…