Teeth For Children: పిల్లల పుట్టుక ఓ సంతోషకరమైన సందర్భం. అయితే, తల్లిదండ్రులకు అనేక సవాళ్లతో కూడుకున్న సమయం అది. ఈ సవాళ్లలో పిల్లల ఒకటి దంతాల ప్రక్రియ. దంతాలు వచ్చే సమయంలో పిల్లలు నొప్పి, వాపు, చిరాకు, నిద్రలేమి వంటి అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. పిల్లల అభివృద్ధిలో దంతాలు ఒక ముఖ్యమైన దశ. కానీ, అది వారికి బాధాకరమైన అనుభవంగా కూడా ఉంటుంది. పళ్ళు వచ్చే సమయంలో పిల్లలకి నిద్ర పట్టకపోవడం చాలా సాధారణం. దీనికి…