Teen Queer Pranshu Suicide: సోషల్ మీడియా వచ్చాక సాధారణ ప్రజలు సైతం సెలబ్రిటీ ఇమేజ్ పొందుతున్నారు. ఒక్క వైరల్ వీడియోతో రాత్రి రాత్రికే స్టార్ అయిపోతున్నారు. ఇలా స్టార్ఇమేజ్ కోసం తహతహలాడుతూ సోషల్ మీడియాలో తమ లక్‌ను పరిక్షించుకుంటున్నారు. తమ టాలెంట్‌ను బయట పెడుతూ ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో అదృష్టం వరించి కొందరు స్టార్స్ అయిపోతుంటే.. మరికొందరు నెగిటివ్ కామెంట్స్‌తో అబాసు పాలు అవుతున్నారు. దానివల్ల పలువురు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు…