క్రికెట్, ఫుట్‌బాల్‌కు ఉన్నంత ఆదరణ గోల్ప్ గేమ్‌కు లేకపోయినా, దానిని రాయల్టీ గేమ్ అని పిలుస్తుంటారు. చూసేందుకు సింపుల్‌గా అనిపించినా చాలా టిపికల్ గేమ్ ఇది. ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఆ గేమ్‌లో పురుషులతో పాటుగా మహిళలు రాణిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని అరుణండల్ హిల్ గోల్ప్ కోర్స్‌లో నిత్యం గోల్ప్ క్రీడలు జరుగుతుంటాయి. ఈ గేమ్స్ చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తుంటారు. ఇక, గోల్ప్ గేమ్ క్రీడాకారిణి టీ తన గోల్ప్ స్టిక్‌తో బాల్‌ను కొట్టబోతున్న…