Home
Tectonic Plates
Tectonic Plates News
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
Earthquake: పసిఫిక్ మహాసముద్రంలోని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో అసలేం జరుగుతోంది. కేవలం 7 రోజుల్లో 187 భూకంపాలు సంభవించడం శాస్త్రవేత్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం జపాన్, ఇండోనేషియా, అలస్కా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు నమోదయ్యాయి. 4.5 తీవ్రత లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న 187 భూకంపాలు వచ్చాయి. వీటిలో ఇండోనేషియాలో సంభవించిన 7.7 తీవ్రత భూకంపం అతిపెద్దది. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏమిటి..? రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ… -
Taiwan Earthquake: తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత..
వరల్డ్ వైడ్ గా తరచుగా సంభవిస్తున్న భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తైవాన్ లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈశాన్య తీరంలో 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి భవనాలు కంపించాయి. నివాసితులు ప్రాణ భయంతో వణికిపోయారు. యిలాన్ నగరం నుండి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. గత మూడు రోజుల్లో తైవాన్ను వణికించిన రెండవ బలమైన భూకంపం ఇది. రాజధాని తైపీలో భూకంపం సంభవించిందని, అక్కడ భవనాలు కంపించాయని, ప్రాణ,… -
Ring of Fire: ఎందుకు ఈ వరస భూకంపాలు.. ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో ఏం జరుగుతోంది..?
Ring of Fire: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటీవల, రష్యాలో తరుచుగా భూకంపాలు, భూ ప్రకంపనాలు వస్తున్నాయి. శనివారం భూకంపం కారణంగా అధికారులు ‘‘సునామీ’’ హెచ్చరికలు చేశారు. సముద్ర గర్భంలో దాదాపుగా 10-20 కి.మీ లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. -
Earthquake : ఢిల్లీ, భుజ్ లలో ఒకే స్థాయిలో భూకంపం వస్తే, ఎక్కడ నష్టం ఎక్కువగా ఉంటుంది?
Earthquake : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని ప్రజలు నిద్రపోతున్న సమయంలో నేడు భూ కంపం సంభవించింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రాజధానిలో భూకంపం వచ్చింది.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!