Tecno Spark Go 5G: టెక్నో (Tecno) సంస్థ నేడు (ఆగష్టు 14)న భారతదేశంలో టెక్నో స్పార్క్ గో 5G (Tecno Spark Go 5G) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌తో వస్తూ, 6,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. తన సెగ్మెంట్‌లో అత్యంత సన్నని మరియు తేలికైన 5G ఫోన్ గా కంపెనీ దీన్ని పరిచయం చేసింది. కేవలం 4GB RAM + 128GB స్టోరేజ్ వెర్షన్‌లో…