TECNO POVA Slim 5G: మొబైల్స్ తయారీ సంస్థ టెక్నో (TECNO) స్లిమ్ Slim సిరీస్ లో భాగంగా TECNO POVA Slim 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.78 అంగుళాల 1.5K 144Hz 3D కర్వ్‌డ్ AMOLED డిస్ప్లే కలిగి ఉంది. ఈ మొబైల్ లో MediaTek Dimensity 6400 వంటి మెరుగైన ప్రాసెసర్, 8GB RAM (అదనంగా 8GB వర్చువల్ RAM) సపోర్ట్‌తో వస్తుంది. ఈ మొబైల్ కేవలం 5.95mm మందం…