TECNO POVA 7 Pro 5G: టెక్నో మొబైల్స్ హామీ ఇచ్చినట్లుగానే అత్యాధునిక ఫీచర్లతో కూడిన TECNO POVA 7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక డిజైన్‌తో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్, ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్ల కలయికతో అందుబాటులోకి వచ్చింది. డిస్ప్లే: POVA 7 Pro 5G ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్