ఎలక్ట్రానిక్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో కూడిన స్మా్ర్ట్ ఫోన్స్ కూడా రూ. 10 వేల లోపు ధరలో అందుబాటులో ఉంటున్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లు 10 వేల ధరలోపే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి కీలక రంగాలలో మంచి…
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘టెక్నో’ నుంచి మరో బడ్జెట్ మొబైల్ భారత మార్కెట్‌లోకి వస్తోంది. పాప్ సిరీస్‌లో భాగంగా పాప్ 9ని టెక్నో రిలీజ్ చేస్తోంది. టెక్నో పాప్ 9 4జీని నవంబర్ 22న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ భారతదేశంలో అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాప్ 9 5జీని టెక్నో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బడ్జెట్ ధరలో…
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ‘బిగ్ దీపావళి’ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 21 మొదలైన ఈ సేల్.. అక్టోబర్ 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ కళ్లు చెదిరే డిస్కౌంట్స్ అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. టెక్నో కంపెనీకి చెందిన పోవా 6 నియో ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. టెక్నో పోవా 6 నియోపై ఉన్న ఆఫర్, ఫీచర్లు ఏంటో…
టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Tecno Camon 20 ప్రీమియర్ 5Gని వినియోగదారుల కోసం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ లో ప్రత్యేక ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో MediaTek Dimension చిప్‌సెట్ ఉపయోగించారు. అంతేకాకుండా సెన్సార్ షిఫ్ట్ OISతో విడుదల చేసిన మొదటి ఫోన్ ఇదే. ఇండియాలో ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 8 GB RAM / 512 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది.