PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా టెక్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ భారతదేశ వృద్ధి అవకాశాలపై ఆయన ఉద్ఘాటించారు. అలాగే వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే కార్యక్రమాలపై చర్చించారు. మోడీ 3 రోజుల అమెరికా పర్యటన సందర్భంగా ఆ�