పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే రాధేశ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమ కోసం ఎదురుచూశారు. కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా గతనెల రరిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని ప్రేక్షకులను నిరాశపర్చింది. ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చూపంతా నెక్స్ట్ సినిమా సలార్ పైనే ఉంది. కెజిఎఫ్ తో భారీ హిట్ అందుకున్న దర్శకుడు…