రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు.వీటిలో విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఫ్యామిలీ స్టార్..గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.. VD13 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రంలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు,తమిళ మరియు హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతుండగా.. టైటిల్ లుక్ మరియు…