IND vs AUS : టి20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు సెయింట్ లూయిస్ వేదికగా.. టీమిండియా ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లుపై ఎటువంటి కనికరం చూపించకుండా బాల్ ని బాదడమే పనిగా పెట్టుకున్నాడు. దీనితో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీను పూర్తి చేసుకున్నాడు. ఆపై 41 బంతులలో 7 ఫోర్లు, 8 సిక్సర్ల…